ఎవరు?
__THISRES__61799.jpg)
నిన్నటి నేను నీ సొంతం
రేపటి నా కొసం, నీలో కలుపుకొవడం కొసం నీ నీరీక్షణ
ఒకోసారి ఆనందం, ఒకోసారి బాధ కలిగిస్తవు..
నీ ప్రయాణం నాతొనే అంటావ్ నాలొనే అంటావ్..
వదిలి వెళ్లమన్న వెళ్లని నేస్తం ..
నా కలలనీ , కనీటిని నీలొ నిక్షిప్తం చెసుకుంటవ్..
కళ్ళు ముసుకుంటే కళ్ళ ముందు ఉంటావ్..
జీవితం అంచుల వరకు నువ్వు నాతొనే ప్రయాణిస్తవ్ నన్ను నిలొనే బద్రపరుస్తవు..
ఎవరు అనే కదా సందేహం : నా జ్ఙాపకాలు

0 Comments:
Post a Comment
<< Home