జీవితం
జీవితాన్ని నిర్వచించడానికి ఏన్ని బాషలు
బాషలొ సరిపొని పదాలు
పదాలకి అందని భావాలు
భావానికి చిక్కని లొతులు
లొతులు ఎరగని మనస్సు
మనస్సు చెపేది ఎప్పటికి వినలెని మనిషి
బాషలొ సరిపొని పదాలు
పదాలకి అందని భావాలు
భావానికి చిక్కని లొతులు
లొతులు ఎరగని మనస్సు
మనస్సు చెపేది ఎప్పటికి వినలెని మనిషి

0 Comments:
Post a Comment
<< Home